tag:blogger.com,1999:blog-61010676631976309792024-03-13T12:14:23.239+05:30దివ్య నామములు...ఆ భగవంతుని అనంతమైన దివ్య నామములు...Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.comBlogger1000125tag:blogger.com,1999:blog-6101067663197630979.post-71648410754738106072015-07-31T23:30:00.000+05:302015-08-01T00:02:42.915+05:301000. సర్వప్రహరణాయుధః, सर्वप्रहरणायुधः, Sarvapraharaṇāyudhaḥ
ఓం సర్వప్రహరణాయుధాయ నమః | ॐ सर्वप्रहरणायुधाय नमः | OM Sarvapraharaṇāyudhāya namaḥ
కేవలమ్ ప్రహరణాన్యాయుధాన్యస్తేతి సర్వప్రహరణాయుధః ।
ఆయుధత్వేనాప్రసిద్దాన్యపి కరజాదీన్యస్యాయుధాని భవన్తీతి ॥
కేవలము ఇవి (శంఖము, నందకి అను ఖడ్గము, చక్రము, శాఙ్గము అను ధనుస్సు, కౌమోదకి అను గద, రథాంగము) మాత్రమే ఈతని ఆయుధములు అని నియమము లేదు. దెబ్బకొట్టుటకు ఉపయోగపడునవి ఎన్ని యుండునో అన్నియు ఈతని ఆయుధములే అగును. దీనిచేSubramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com3tag:blogger.com,1999:blog-6101067663197630979.post-51552070462239274942015-07-30T23:30:00.000+05:302015-07-30T23:30:02.500+05:30999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ
ఓం అక్షోభ్యాయ నమః | ॐ अक्षोभ्याय नमः | OM Akṣobhyāya namaḥ
అత ఏవ అశక్యక్షోభణః ఇతి అక్షోభ్యః ఇట్టి ఆయుధములను కలిగియుండుటచేత ఈతనిని కలవరపరుచుట ఎవరికిని శక్యము కాదు కనుక అక్షోభ్యః.
801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ
अत एव अशक्यक्षोभणः इति अक्षोभ्यः / Ata eva aśakyakṣobhaṇaḥ iti akṣobhyaḥ As He has all these weapons, He cannot be discomfited; hence Akṣobhyaḥ.
801. అక్షోభ్యః, अक्षोभ्यः, Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-10541433184808476442015-07-29T23:30:00.000+05:302015-07-29T23:31:08.460+05:30998. రథాఙ్గపాణి, रथाङ्गपाणि, Rathāṅgapāṇi
ఓం రథాఙ్గ్పాణయే నమః | ॐ रथाङ्ग्पाणये नमः | OM Rathāṅgpāṇaye namaḥ
రథాఙ్గ చక్రమస్య పాణౌ స్థితమితి రథాఙ్గపాణిః రథాంగము అనగా చక్రము ఈతని హస్తమందు కలదు.
रथाङ्ग चक्रमस्य पाणौ स्थितमिति रथाङ्गपाणिः / Rathāṅga cakramasya pāṇau sthitamiti rathāṅgapāṇiḥ He in Whose hand is the wheel which is the part of a chariot.
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6101067663197630979.post-63739205194172789222015-07-28T23:30:00.000+05:302015-07-28T23:30:03.051+05:30997. గదాధరః, गदाधरः, Gadādharaḥ
ఓం గదాధరాయ నమః | ॐ गदाधराय नमः | OM Gadādharāya namaḥ
బుద్ధితత్త్వాత్మికాం కౌమోదకీ నామ గదాం వహన్ గదాధరః బుద్ధితత్త్వ రూపమగు కౌమోదకీ నామక గదను ధరించువాడు గదాధరః.
:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
శ్రీవత్ససంస్థానధర మనన్తే న సమాశ్రితమ్ ।ప్రధానం బుద్ధిరప్యాస్తే గదారూపేణ మాధవే ॥ 69 ॥
ప్రధానమును శ్రీవత్స రూపమున అనంతుడు తనయందు ఆశ్రయము కల్పించెను. ఆ మాధవుడు బుద్ధితత్త్వమును తన Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-7111495494726929432015-07-27T23:30:00.000+05:302015-07-27T23:30:04.146+05:30996. శార్ఙ్గధన్వా, शार्ङ्गधन्वा, Śārṅgadhanvā
ఓం శర్ఙ్గధన్వనే నమః | ॐ शर्ङ्गधन्वने नमः | OM Śarṅgadhanvane namaḥ
ఇన్ద్రియాద్యహఙ్కారాత్మకం శార్ఙ్గం నామ ధనురస్యాస్తీతి శార్ఙ్గధన్వా ।
'ధనుషశ్చ' ఇతి అనఙ్గ సమాసాన్తః ॥
ఇంద్రియాద్యహంకారరూపమగు శార్ఙ్గ నామ ధనుస్సు ఈతనికి కలదు.
'ధనుషస్చ' అను పాణినీ సూత్రముచే సమాసాంత ప్రత్యయమురాగా 'అనఙ్' ప్రత్యయమురాగా: శార్ఙ్గ + ధనుష్ + అన్ = శార్ఙ్గ + ధను + అన్ = శార్ఙ్గధన్వన్ అగును.
:: శ్రీ విష్ణుమహాపురాణే Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-27289709744509767102015-07-26T23:30:00.000+05:302015-07-26T23:33:05.321+05:30995. చక్రీ, चक्री, Cakrī
ఓం చక్రిణే నమః | ॐ चक्रिणे नमः | OM Cakriṇe namaḥ
మనస్తత్త్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రమస్యాస్తీని ।
సంసారచక్రమస్యాజ్ఞయా పరివర్తత ఇతి వా చక్రీ ॥
మనస్తత్త్వ రూపమగు సుదర్శన నామక చక్రము ఈతనికి కలదు. తన ఆజ్ఞచే పరివర్తమానము అనగా పునః పునః మొదటివలనే తిరుగుచుండునదిగా సంసార చక్రము ఇతని ఆధీనమున కలదు.
:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
చలత్స్వరూపమత్యంతం జవేనాంతరితానిలమ్ ।
చక్రస్వరూపం Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-85326575468969640002015-07-25T23:30:00.000+05:302015-07-26T00:10:25.109+05:30994. నన్దకీ, नन्दकी, Nandakī
ఓం నన్దకినే నమః | ॐ नन्दकिने नमः | OM Nandakine namaḥ
విద్యామయో నన్దకాఖ్యః ఖడ్గోఽస్యాఽస్తితి నన్దకీ ఈతనికి విద్య, తత్త్వజ్ఞాన రూపమగు నందక నామ ఖడ్గము కలదు.
:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
బిభర్తి యచ్చాసిరన్తమచ్చ్యుతోత్యన్తనిర్మలమ్ ।
విద్యామయ తు తజ్జ్ఞానమవిద్యాకోశసంస్థితమ్ ॥ 74 ॥
అచ్యుతుడు ధరించు అసిరత్నము (చక్రవర్తి ధరించు ఖడ్గము) విద్యామయమును, జ్ఞానరూపయు, అత్యంత Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-36440347862645061002015-07-24T23:30:00.000+05:302015-07-25T00:11:39.496+05:30993. శఙ్ఖభృత్, शङ्खभृत्, Śaṅkhabhr̥t
ఓం శఙ్ఖభృతే నమః | ॐ शङ्खभृते नमः | OM Śaṅkhabhr̥te namaḥ
స బిభ్రత్ పాఞ్చజన్యాఖ్యం శఙ్ఖం శ్రీహరిరచ్యుతః ।
భూతాద్యహఙ్కారరూపం శఙ్ఖభృత్ ప్రోచ్యతేబుధైః ॥
పంచభూతాత్మకమును, అహంకార రూపమును అగు పాంచజన్య నామక శంఖమును ధరించు శ్రీహరి శంఖభృత్.
स बिभ्रत् पाञ्चजन्याख्यं शङ्खं श्रीहरिरच्युतः ।
भूताद्यहङ्काररूपं शङ्खभृत् प्रोच्यतेबुधैः ॥
Sa bibhrat pāñcajanyākhyaṃ śaṅkhaṃ śrīhariracyutaḥ,
Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-13345071187931874442015-07-23T21:30:00.000+05:302015-07-23T21:37:46.874+05:30992. పాపనాశనః, पापनाशनः, Pāpanāśanaḥ
ఓం పాపనాశనాయ నమః | ॐ पापनाशनाय नमः | OM Pāpanāśanāya namaḥ
కీర్తితః పూజితో ధ్యాతః స్మృతః పాపరాశిం నాశయన్ పాపనాశనః కీర్తించబడి, పూజించబడి, స్మరించబడినపుడు పాపరాశిని నశింపజేయువాడు కనుక శ్రీ మహా విష్ణువు పాపనాశనః అని తెలియబడుతాడు.
'పక్షోపవాసాద్యత్పాపం పురుషస్య ప్రణశ్యతి । ప్రాణాయామశతేనైవ తత్పాపం నశ్యతే నృణామ్ ॥ ప్రాణాయామసహస్రేణ యత్పాపం నశ్యతే నృణామ్ । క్షణమాత్రేన తత్పాపం హరేర్ధ్యానాత్ప్రణశ్యతిSubramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-84469761385025724942015-07-22T23:30:00.000+05:302015-07-22T23:46:35.963+05:30991. క్షితీశః, क्षितीशः, Kṣitīśaḥ
ఓం క్షితీశాయ నమః | ॐ क्षितीशाय नमः | OM Kṣitīśāya namaḥ
క్షితేర్భూమేరీశః క్షితీశః దశరథాత్మజః భూమికి ప్రభువు క్షితీశః. ఈ నామము దశరథాత్మజుడైన శ్రీరామునికి కూడ వర్తించును.
क्षितेर्भूमेरीशः क्षितीशः दशरथात्मजः / Kṣiterbhūmerīśaḥ Kṣitīśaḥ Daśarathātmajaḥ The Lord of the earth is Kṣitīśaḥ. Son of Daśaratha i.e., Lord Rāma is known by this name.
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-62096947915260933152015-07-21T23:30:00.000+05:302015-07-21T23:41:41.746+05:30990. స్రష్టా, स्रष्टा, Sraṣṭā
ఓం స్రష్ట్రే నమః | ॐ स्रष्ट्रे नमः | OM Sraṣṭre namaḥ
స్రష్టేతి సర్వలోకస్య సృష్టేర్విష్ణుస్సముచ్యతే సర్వలోకములను సృజించు విష్ణుడు స్రష్టా అని చెప్పబడును.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. వేదవధూశిరో మహితవీథులఁ జాల నలంకరించు మీ
పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెరుంగఁ బల్కు దా
&Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-47029848394019568632015-07-20T23:30:00.000+05:302015-07-20T23:30:00.642+05:30989. దేవకీనన్దనః, देवकीनन्दनः, Devakīnandanaḥ
ఓం దేవకీనన్దనాయ నమః | ॐ देवकीनन्दनाय नमः | OM Devakīnandanāya namaḥ
కృష్ణావతారే దేవక్యాః సుతోభూత్ మధుసూదనః ।
దేవకీనన్దన ఇతి కీర్త్యతే విబుధోత్తమైః ॥
దేవకీదేవి తనయుడై అవతరించిన విష్ణువు దేవకీనందనః అని చెప్పబడును.
:: శ్రీ మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టపఞ్చదధికశతతమోఽధ్యాయః ::
జ్యోతీంషి శుక్లాని హి సర్వలోకే త్రయో లోకా లోకపాలాస్త్రయశ్చ ।
త్రయోఽగ్నయో వ్యాహృతయశ్చతిస్త్రః సర్వే దేవా Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-73027271991229395612015-07-19T23:30:00.000+05:302015-07-19T23:53:37.898+05:30988. సామగాయనః, सामगायनः, Sāmagāyanaḥ
ఓం సామగాయనాయ నమః | ॐ सामगायनाय नमः | OM Sāmagāyanāya namaḥ
సామాని గాయతీతి స సామగాయన ఉచ్యతే యజ్ఞములయందు సామగానము చేయు ఉద్గాతయు శ్రీ విష్ణురూపుడే. సామభిః గీయతే - సామ మంత్రములచే గానము చేయబడువాడు అనియు చెప్పుట సమంజసమే.
सामानि गायतीति स सामगायन उच्यते / Sāmāni gāyatīti sa sāmagāyana ucyate The udgāta who recites Sāma veda in vedic rituals is Śrī Viṣṇu Himself. Or सामभिः गीयते / Sāmabhiḥ gīyateSubramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-76124406869254719612015-07-18T23:30:00.000+05:302015-07-19T00:46:16.590+05:30987. వైఖానః, वैखानः, Vaikhānaḥ
ఓం వైఖానాయ నమః | ॐ वैखानाय नमः | OM Vaikhānāya namaḥ
విశేషేన ఖనతీతి వైఖాన ఇతి కీర్త్యతే ।
వారాహం రూపమాస్థాయ విశేషేణ భువం హరిః ॥
పాతాలవాసినం దైత్యం హిరణ్యాక్షం జఘాన సః ।
ఇతి పౌరాణికీ గాథా ప్రసిద్ధా శ్రూయతేఽసకృత్ ॥
విశేషేన ఖనతీతి వైఖానః అనగా మిక్కిలిగా త్రవ్వినవాడు వైఖానః. శ్రీ విష్ణువు వారాహరూపమును ఆశ్రయించి ధరణిని మిక్కిలిగా త్రవ్వి పాతాళమున వసించుచు ఉండిన హిరణ్యాక్షుడనబడు దైత్యుడిని చెంపెనుSubramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-9050956539007682902015-07-17T23:30:00.000+05:302015-07-17T23:52:37.934+05:30986. స్వయఞ్జాతః, स्वयञ्जातः, Svayañjātaḥ
ఓం స్వయంజాతాయ నమః | ॐ स्वयंजाताय नमः | OM Svayaṃjātāya namaḥ
నిమిత్తకారణమపి పరమాత్మా సనాతనః ।
స ఏవేతి దర్శయితుం స్వయఞ్జాత ఇతీర్యతే ॥
మరి యేదియు తనకు కారణము లేక తనకు ఇతరము ఏదియు ఉపాదాన కారణము కాని, నిమిత్త కారణము కాని లేక తానే జనించినవాడు వలె అనుభవమున గోచరడగుచు ఉన్నాడు అని అర్థము.
తాను స్వయంజాతుడగుచు జగత్ ఉపాదాన కారణముగా ఉన్నాడు. ఆత్మయోనిః అనుటచేతను జగత్తు యొక్క ఉత్పత్తికి పూర్వము ఉన్న ఏకైకSubramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-83258143247907570732015-07-16T23:30:00.000+05:302015-07-22T00:12:22.808+05:30985. ఆత్మయోనిః, आत्मयोनिः, Ātmayoniḥ
ఓం ఆత్మయోనయే నమః | ॐ आत्मयोनये नमः | OM Ātmayonaye namaḥ
ఆత్మైవ యోనిరుపాదానకారణం నాన్యదిత్యతః ।
ఆత్మయోనిరితి విష్ణుః ప్రోచ్యతే విబుధోత్తమైః ॥
యోని అనగా మూల ఉపాదాన కారణము. 'ఆత్మ ఏవ యోనిః - ఆత్మయోనిః' అను విగ్రహ వాక్యము చెప్పవలయును. ఆత్మయే అనగా పరమాత్ముడే సర్వ జగద్రూప కార్యోత్పత్తికిని ఉపాదాన కారణమగు యోని; మరి యేదియు కాదు అని అర్థము.
:: శ్రీ మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-25989220309419275432015-07-15T23:30:00.000+05:302015-07-16T01:16:11.768+05:30983. అన్నాదః, अन्नादः, Annādaḥ
ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ
అన్నామత్తీత్యతో విష్ణురన్నాద ఇతి కీర్త్యతే ।
సర్వమన్నాదిరూపేణ జగదేతచ్చరాచరమ్ ॥
భోక్తృ భోగ్యాత్మక మేవ నైవాన్యత్ కేశవాదితి ।
దర్శయితు మేవకారః ప్రయుక్తోఽన్వర్ధకోఽత్రహి ॥
కేశవే జగదాత్మకే చ శబ్దః పరమే పుంసి ।
ఏకస్మిన్ సర్వనామ్నాఞ్చ వృత్తిం దర్శయితుం హరౌ ॥
అన్నమును తిను ప్రాణి. ఇచట శ్లోకమున 'అన్నమన్నాద ఏవ చ' అని చెప్పబడినది. సర్వ జగత్తును అన్న రూపమున Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-34948361998360715562015-07-14T23:30:00.000+05:302015-07-15T00:00:35.134+05:30983. అన్నమ్, अन्नम्, Annam
ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ
భూతాన్యత్త్యద్యతే భూతైశ్చేతి బ్రహ్మాన్నముచ్యతే ప్రాణులచే తినబడును; ప్రాణులను తినును. అట్టి అన్నము పరమాత్మ రూపమే!
:: తైత్తిరీయోపనిషత్ - ఆనన్దవల్లి (బ్రహ్మానన్దవల్లి) ద్వితీయాధ్యాయః, ద్వితీయోఽనువాకః ::
అన్నాద్వై ప్రజాః ప్రజాయన్తే । యాః కాశ్చ పృథివీగ్ం శ్రితాః । అథో అన్నేనైవ జీవన్తి । అథైనదపి యన్త్యన్తతః । అన్నగ్ం హి భూతానాం జ్యేష్ఠమ్ । Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-87173464811806371752015-07-13T23:30:00.000+05:302015-07-13T23:30:00.561+05:30982. యజ్ఞగుహ్యమ్, यज्ञगुह्यम्, Yajñaguhyam
ఓం యజ్ఞగుహ్యాయ నమః | ॐ यज्ञगुह्याय नमः | OM Yajñaguhyāya namaḥ
ఫలాభిసన్ధిరహితో యజ్ఞః శ్రీ విష్ణురేవ వా ।
జ్ఞానయజ్ఞో హి యజ్ఞానాం గుహ్యం బ్రహ్మాచ్యుతం హరిః ॥
తదభేదోపచారార్థం యజ్ఞగుహ్యమితీర్యతే ॥
యజ్ఞములన్నిటిలో గుహ్యము అనగా రహస్యము, ఉత్కృష్టము అయినది జ్ఞాన యజ్ఞము. అది జ్ఞానయజ్ఞముకాని, ఫలాభిసంధిరహిత యజ్ఞము కాని అగును. అట్టి యజ్ఞగుహ్యమునకు పరమాత్మునితో అభేదమును ఆరోపించుటచే పరమాత్ముడే 'Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-14113220341085876852015-07-12T23:30:00.000+05:302015-07-12T23:30:00.853+05:30981. యజ్ఞాన్తకృత్, यज्ञान्तकृत्, Yajñāntakr̥t
ఓం యజ్ఞాన్తకృతే నమః | ॐ यज्ञान्तकृते नमः | OM Yajñāntakr̥te namaḥ
యజ్ఞస్యాన్తం ఫలప్రాప్తం కుర్వన్ యజ్ఞాన్తకృద్ధరిః ।
వైష్ణవర్క్ఛ్య ఫలప్రాప్తిం కుర్వన్ యజ్ఞాన్తకృద్ధరిః ॥
యజ్ఞం కృత్వా స యజ్ఞ సమాప్తిం విష్ణుః కరోతి సః ।
వేతి యజ్ఞాన్తకృద్విష్ణుః ప్రోచ్యతే విబుధోత్తమైః ॥
యజ్ఞమును యథావిధిగా అంతము అనగా పరిసమాప్తమునొందినచో, దానివలన కలుగునది ఫలమే కావున, యజ్ఞాంతము అనగా యజ్ఞ ఫలము అని ఇట శ్రీ Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-76597988417232037562015-07-11T23:30:00.000+05:302015-07-12T22:38:56.635+05:30980. యజ్ఞసాధనః, यज्ञसाधनः, Yajñasādhanaḥ
ఓం యజ్ఞసాధనాయ నమః | ॐ यज्ञसाधनाय नमः | OM Yajñasādhanāya namaḥ
తత్ప్రాప్తౌ సాధనం యజ్ఞా ఇత్యతో యజ్ఞసాధనః ఆ పరమాత్ముని పొందుట విషయమున చిత్తశుద్ధి ద్వారమున జ్ఞానమును కలిగించుటకు హేతువులగుచు యజ్ఞములు సాధనములుగా ఉన్నవి కనుక ఆ పరమాత్ముడు యజ్ఞసాధనః.
तत्प्राप्तौ साधनं यज्ञा इत्यतो यज्ञसाधनः / Tatprāptau sādhanaṃ yajñā ityato yajñasādhanaḥ Since Vedic sacrificial rituals, which are performed Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-66650556815276965932015-07-10T23:30:00.000+05:302015-07-15T00:01:42.724+05:30979. యజ్ఞభుక్, यज्ञभुक्, Yajñabhuk
ఓం యజ్ఞభుజే నమః | ॐ यज्ञभुजे नमः | OM Yajñabhuje namaḥ
యజ్ఞం భుఙ్క్తే భునక్తీతి యజ్ఞభుగితీర్యతే యజ్ఞమును అనుభవించువాడును, యజ్ఞమును రక్షించువాడును కనుక యజ్ఞభుక్.
यज्ञं भुङ्क्ते भुनक्तीति यज्ञभुगितीर्यते / Yajñaṃ bhuṅkte bhunaktīti yajñabhugitīryate Since He enjoys the vedic sacrificial rituals and also protects it, He is called Yajñabhhuk.
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-51282596140909081102015-07-09T23:30:00.000+05:302015-07-09T23:51:49.874+05:30978. యజ్ఞీ, यज्ञी, Yajñī
ఓం యజ్ఞినే నమః | ॐ यज्ञिने नमः | OM Yajñine namaḥ
శ్రీ విష్ణురేవ యజ్ఞానాం తత్సమారాధనాత్మనామ్ ।
శేషీతి ఖలు యజ్ఞీతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥
యజ్ఞములు ఈతని సాత్తులుగానున్నవి. లెస్సయగు తన ఆరాధనమే రూపముగా కల యజ్ఞములకు పరమాత్ముడు శేషి. యజ్ఞమనబడు ఆరాధనకు శేషియైన పరమాత్ముడు యజ్ఞీ అనబడును.
श्री विष्णुरेव यज्ञानां तत्समाराधनात्मनाम् ।
शेषीति खलु यज्ञीति प्रोच्यते विबुधोत्तमैः ॥
Śrī Viṣṇureva Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-35382911679166032842015-07-08T23:30:00.000+05:302015-07-09T00:31:35.237+05:30977. యజ్ఞకృత్, यज्ञकृत्, Yajñakr̥t
ఓం యజ్ఞకృతే నమః | ॐ यज्ञकृते नमः | OM Yajñakr̥te namaḥ
జగదాదౌ తదన్తేచ విష్ణుర్యజ్ఞం కరోత్యుత ।
కృతన్తీతి హరిర్యజ్ఞకృదితి ప్రోచ్యతే బుధైః ॥
జగత్తు ఆదియందు అనగా సృష్టియందును, జగత్ అంతమునందు అనగా ప్రళయమందున యజ్ఞమునాచరించును. ప్రళయకాలమున యజ్ఞమును ప్రవర్తిల్లకుండ చేయును.
जगदादौ तदन्तेच विष्णुर्यज्ञं करोत्युत ।
कृतन्तीति हरिर्यज्ञकृदिति प्रोच्यते बुधैः ॥
Jagadādau tadanteca viṣṇuryajñaṃ Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6101067663197630979.post-5955519153904441362015-07-07T23:30:00.000+05:302015-07-08T01:16:52.559+05:30976. యజ్ఞభృత్, यज्ञभृत्, Yajñabhr̥t
ఓం యజ్ఞభృతే నమః | ॐ यज्ञभृते नमः | OM Yajñabhr̥te namaḥ
యజ్ఞం భిభర్తి పాతీతి వా యజ్ఞభృదితీర్యతే యజ్ఞమును ధారణ చేయువాడు అనగా నిలిపి, రక్షించువాడు యజ్ఞభృత్.
:: శ్రీమద్రామాయణే బాలకాణ్డే త్రింశస్సర్గః ::
స హత్వా రాక్షసాన్ యజ్ఞఘ్నాన్ రఘునన్దనః ।
ఋషిభిః పూజిత స్తత్ర యథేన్ద్రో విజయే పురా ॥ 24 ॥
ఆ రఘునందనుడు (విశ్వామిత్రునిచే చేయబడిన) యజ్ఞమునకు విఘ్నములొనరించు రాక్షసులందరిని హతమార్చెను. పూర్వము Subramanya Shastryhttp://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com0